మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు కూడా అమ్మ సంతోషం కోసం అమ్మ చేత కట్టబడ్డాడు… కాబట్టి తల్లి సంతోషం కన్నా కొడుకు సాధించేదేముంటుంది?… Continue reading మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?

చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం

పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సెర్చ్ చేయడం

పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని వాడుకోవాలి? కొందరు విద్యార్ధులు పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. కూడికలు చేయడానికి… Continue reading చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు ఉంటే, వారిని సమర్ధులుగా లోకం కీర్తిస్తుంది. కానీ వీరు ఎవరో గుర్తిస్తారని తల్లిదండ్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేయరు. తమ తల్లిదండ్రులపై వారికి గల ప్రేమకొలది, తమ తల్లిదండ్రులకు సహాయకులుగా మారతారు. మనదేశంలో వ్యవసాయ ఆధారిత ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్ధికంగా మద్యతరగతి కుటుంబీకులు సాదారణ ఉద్యోగస్తులుగా జీవన సాగిస్తూ ఉంటారు. ఇంకా ఆర్ధికంగా దిగువ మద్యతరగతి కుటుంబాలలో భార్యభర్తలిరువురు కుటుంబ పోషణకు జీవనోపాధి కోసం పాటు పడుతూ… Continue reading తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు

జీవితంలో చదువుకు ఎంత విలువ

జీవితంలో చదువుకు ఎంత విలువ

జీవితంలో చదువుకు ఎంత విలువ కలదు అంటే చదువుకుంటే తొలుత అక్షరజ్ఙానం కలుగుతుంది. ఆపై విషయ విజ్ఙానం పెరుగుతుంది. ఆపై పరిణితి పెరుగుతుంది. ఇంకా శ్రద్దాసక్తులు పెరుగుతాయి. పూర్తిగా జీవితంపై పట్టు పెరుగుతుంది. చదవకపోతే దీనికి వ్యతిరేకంగా ఉంటుది. అక్షరజ్ఙానం ఉంటే ప్రయాణంలో ఒక బస్సు వెళ్ళే రూటు గురించి వివరాలు కోసం మరొకరిపై ఆధారపడనవసంలేదు. విషయ విజ్ఙానం ఉంటే లోకంలో మనగలగడానికి మార్గం ఉంటుంది. శ్రద్దాసక్తులు పెరిగితే కార్యదక్షత పెరుగుతుంది. కార్యదక్షత వలన కార్యాలయములలో అధికారం… Continue reading జీవితంలో చదువుకు ఎంత విలువ

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి... అంటే...

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే, అమ్మ పంచిన ప్రేమను తరిచి చూస్తే చాలు… పదాలు ప్రవహిస్తూ పేరాలుగా ఏర్పడుతూ పేజీలకు పేజీలు పెరుగుతూనే… Continue reading అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…

ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు. మనసుకు ఉత్సాహం కలిగించే విధంగా ఒక మాట కానీ ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ కారణం కావచ్చును. అంటే ఒక అంశములో ఒక విధానము అనుసరించి, దానిని సాధించాలి అనే ప్రక్రియ మనసులో మెదలడానికి… Continue reading ప్రేరణ తెలుగు పదము అర్ధము

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన పెత్తనం ఉండే పెద్దవారి చాదస్తంతో చిన్నవారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారనేది ఒక సమస్యగా ఏర్పడడంతో ఇటువంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చును. ఇంకా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ నినాదం కూడా పుట్టడానికి కారణం తక్కువమంది… Continue reading చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక భాషలో చెబుతారు. పద్దతి పదమును పలు రకాలు ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొంతమంది మాటతీరును చెప్పే సమయంలో కూడా ఈ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు. ప్రవర్తనను తెలియజేసే సందర్భంలోనూ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు.… Continue reading పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం, నిరసన వ్యతిరేక పదాలు, నిరసన వ్యక్తం అంటే నిరసన తెలుపుట. ఒక అధికారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా ఆక్షేపిస్తూ తగు కారణమును చూపుతూ వ్యతిరేక భావనను వ్యక్తం చేయుటను నిరసనగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నిరసన కార్యక్రమములో మన సమాజంలో ఎక్కువగా రాజకీయ వాతావరణంలో చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగుల ద్వారా కూడా అప్పుడప్పుడు నిరసన కార్యక్రమములు జరుపుతూ ఉంటారు. ఇంకా సమాజంలో ఏదైనా దారుణమైన సంఘటనలు… Continue reading నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం. స్మార్ట్ ఫోను వాడుక సర్వ సాధారణం అయింది. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోను ఉంటుంది. కారణం స్మార్ట్ ఫోను ఉపయోగించి సులభంగా కొన్ని పనులు చేయొచ్చు… ఇతరులతో చూస్తూ మాట్లాడుట, మెసేజ్ చేయడం, ఫోటోలు వీడియోలు ఎడిట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటివి వ్యక్తిగత అభిరుచులు బట్టి ఉంటాయి. డబ్బులు పంపించడం, కరెంట్ బిల్ పే చేయడం, లొకేషన్ షేర్ చేయడం వంటివి అవసరాన్ని బట్టి స్మార్ట్… Continue reading స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం