గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి ! గుణపాఠం అంటే గుణమునకు పాఠం. ఎవరి గుణమునకు పాఠం అంటే, చెడుగుణం కలిగిన వ్యక్తికి గుణపాఠం అంటారు. ఒక వ్యక్తిని మోసం చేస్తూ, మరొక వ్యక్తి జీవిస్తూ ఉంటే, మోసం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే అవకాశం మోసపోయిన వ్యక్తికి కాలం కల్పిస్తుంది… కానీ గుణపాఠం త్వరగా ప్రారంభం కాకపోవచ్చు… కానీ గుణపాఠం ఎదురయితే జీవితంపై ప్రభావం పడుతుంది…. సమాజంలో గుర్తింపు మారుతుంది. సమాజంలో వివిధ రకాల స్వభావాలతో… Continue reading గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక ప్రవర్తన వలన ఆ బంధం మరింత బలపడుతుంది అంటారు. ఏ బంధం అయినా స్నేహం ప్రభావం ఉంటుంది. మానవ జీవనం అనేక బంధాలతో కొనసాగుతుంది. ప్రతి బంధంలోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తించే వారు శాంతిగా ఉంటారు. వారి చుట్టూ ఉండేవారిని శాంతిగా ఉంచుతారు. అంటే స్నేహం యొక్క ప్రభావం ప్రతి మానవ బంధంపైనా ఉంటుంది. అంటే స్నేహం ఇద్దరి మద్యలో అంతరాలను తొలగిస్తుంది. ఇద్దరినీ ఒక్కటి చేసే ప్రక్రియలో… Continue reading స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది? వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారబడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే, ఆ వ్యక్తి చేతివృత్తికి… Continue reading కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం. మాటతీరు వలన మన్ననలు పొందవచ్చు. మాట తీరుతో బాగుంటే, స్నేహపూర్వక సమాజం మనిషి చుట్టూ ఏర్పడుతుంది. సంఘంలో గుర్తింపు మాట తీరును బట్టి ప్రభావితం అవుతుంది. మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. మాట వలన మనిషికి మనిషికి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటే మంత్రం అవుతుంది. మాటే కష్టం పోగొడుతుంది. మాటే మనిషికి కష్టాన్ని తీసుకురావచ్చు. మాట శక్తివంతమైనది… అది ఒక మంత్రంగా పనిచేయగలదు. ఎందుకంటే మాట మనసుని తాకుతుంది. వ్యక్తి మాట తీరు బాగుంటే, ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా సరే స్నేహపూర్వక ఆదరణ మాట తీరు బాగుండే వ్యక్తిపై చూపుతారు. అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటువుగా ఉంటే మాత్రం, ఆ వ్యక్తికి ఎక్కువమంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు. మాట తీరు వలననే మిత్రత్వం లేదా శతృత్వ భావనలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి. సమాజంలో వ్యక్తిపై అతని మాట తీరు ప్రభావం చాల ప్రముఖమైంది. అతని మాటే అతనికి పరిచయాలు తీసుకువస్తుంది,. మాట తీరును బట్టి స్నేహితులు గాని శత్రువులు గాని ఉండవచ్చు. మాట తీరు మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, మాట తీరు వలన విషయాలను చక్కగా వివరించవచ్చును. మాట తీరు మంచిదైతే లోకం అంతా ప్రశాంతంగా కనబడుతుంది. లేకపోతె లోకం అశాంతిగా అనిపిస్తుంది. కొందరి మాట తీరు ఎదుటివారిలో శాంతిని రేకెత్తిస్తే, కొందరి మాట తీరు ఎదుటివారిలో అశాంతికి కారణం కాగలదు. కొందరు నొప్పించే మాట తీరు కలిగి ఉండి, తమ చుట్టూ ఉండేవారిని కూడా బాధపెడుతూ ఉంటారు. మాట సాయం వలన మనిషికి మనో బలం ఏర్పడుతుంది. అటువంటి మాట సాయం మంచి మాట తీరు కలిగిన వ్యక్తులకే సాద్యమంటారు. మాట తీరు ప్రాముఖ్యత గురించి పురాణాలలో కూడా కనబడుతుంది. మనకు మాట… Continue reading మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చక్కని కార్యక్రమం తెలంగాణకు హరితహారం. ఇది అటవీకరణ కార్యక్రమం. 2015 తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నటి, తెలంగాణ అంతా పచ్చదనం నింపాలనే సదుద్దేశ్యంతో ప్రారంభించబడింది… ఈ హరితహారం. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ ఈ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ హరితహారం కార్యక్రమం ప్రకారం హైదరాబాద్ నగరంలో ఒకరోజునే 25,00,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఒకరోజులో లక్షమంది 163 కిలోమీటర్ల దూరం అనేక… Continue reading తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ. తెలుగులో వ్యాసం. ఈ కరోన కాలంలో ఎంత వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, అంత ఆరోగ్యం ఇంకా అదే పెద్ద సామాజిక సేవ! కరోన దాటికి ప్రపంచ దేశాలు దిగివచ్చాయి. లాక్ డౌన్ విధించాయి. ఆర్ధిక లావాదేవీలు పక్కనబెట్టి ప్రజారోగ్యం గురించి, కరోన కట్టడికి కృషి చేశాయి. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన కరోనపై సంపూర్ణ విజయం సాధించాలి. కరోనపై పూర్తిగా విజయం సాధించాలంటే సామాజికంగా… Continue reading మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం. పక్షులకు ప్రధానంగా ఎగిరే గుణం ఉంటుంది. తమ ఆహార సముపార్జనకు ఆకాశంలో తమ శక్తిమేర ఎగురుతాయి. ఈ పక్షులు అంతరోష్ణ జీవులు లేక ఉష్ణ రక్త జీవులు అంటారు. పక్షుల శరీరం ఎగరడానికి వీలుగా వాటి దేహ నిర్మాణం ఉంటుంది. రెక్కల సాయంతో పక్షులు ఎగురుతాయి. శరీరంపైభాగం ఈకలతో కప్పబడి ఉంటుంది. కొన్నిరకాల పక్షులు నీటిపై కూడా ఉండగలవు. వీటిని నీటిపక్షులు అంటారు. కొన్ని పక్షులు రాత్రులు మేల్కొని ఉంటాయి, రాత్రివేళల్లో… Continue reading పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో… తెలుగు సామెతలలో పదాలు పదునైన మాటలను కలిగి ఉంటాయి. మాటలు మనసును తాకుతాయి. మాటలు మనసును కదిలిస్తాయి. మాటలు మనసును బాధిస్తాయి. మనసుకు ఓదార్పు అవుతాయి. ఒక వ్యక్తి తన మాటల ద్వారా నలుగురిని కలుపుకోవచ్చు. మనిషికి మాటల ద్వారా తగువులు పెరుగుతాయి. మనిషి మాటల ద్వారా మనిషి మరింతమందికి దూరం అవ్వవచ్చు… దగ్గరకావొచ్చు… మాట అంత శక్తివంతమైనది. అలాంటి మాటలు పెద్దల ద్వారా చమత్కారంగా చలోక్తులుగా వినబడుతూ… Continue reading తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు వ్యతిరేక పదాలు

తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా ఉంటాయి. మొదలు అనే ప్రారంభం అనే భావమును తెలియజేస్తూ ఉంటే, చివర అను పదము అంత్యము భావమును తెలియజేస్తుంది. అనుకూలము అనే పదమునకు వ్యతిరేక పదము ప్రతికూలము. విజయము పదమునకు వ్యతిరేక పదము అపజయము.… Continue reading తెలుగు వ్యతిరేక పదాలు

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని తెలుగు పదాలు ఈ క్రిందగా చదవండి. మందారదామం మిసిమి కచిక కోలుకో తోలుతో తోకతో వేయవే లయోల… Continue reading ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు