స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

Woman hand holding new black smartphone with blank screen and modern frameless design, isolated on white background

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా ఉండవలసిన అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. పేమెంట్స్ చేయడం, మెసేజులు రీడ్ చేయడం, గేమ్స్ ఆడడం ఇలా రకరకాలుగా ఫోనుపై ఆధారపడడం జరుగుతుంది. అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం తప్పదు కానీ అనవసరంగా ఫోను టచ్ చేయడానికి అలవాటు పడితే…. టచ్ చేసి చూడు మెసేజ్ చదువు, టచ్ చేసి చూడు న్యూస్ చదువు, టచ్ చేసి చూడు సినిమా చూడు, టచ్ చేసి చూడు, వీడియో వాచ్ చేయి,… Continue reading స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు. అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటైనారు. సమిష్టిగా తెలంగాణ సాదనకు ప్రజలు సహకరించారు. అంటే ఇక్కడ ఎంత ఎక్కువమంది ఒకే విషయంలో… Continue reading జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన చూద్దాం. అంతరంగం అంటే ఆంతర్యంలో ఉండే ఆలోచన విధానం కావచ్చు లేదా మనసులో ఉండే భావన. మన పెద్దలు లోదృష్టి అంటూ ఉంటారు. అంటే పైకి చెప్పే మాటలు కాకుండా లోపల ఎటువంటి భావన కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచనా విధానం సాగుతూ ఉంటుంది. ఇలాంటి లోదృష్టిని అంతరంగం అంటారు. సముద్రంలో తరంగం వస్తూ, పోతూ ఉంటుంది. అలాగే మనిషి మనసులో ఆలోచన తరంగం మాదిరి పుడుతూ ఉంటుంది… పోతూ ఉంటుంది.… Continue reading అంతరంగం తెలుగు పద భావన

బాధ్యత అంటే ఏమిటి?

బాధ్యత అంటే ఏమిటి?

బాధ్యత అంటే ఏమిటి? ఈ పదం తెలుగులో చిన్నదే అయినా దాని యొక్క ఫలితం పెద్దదే. కొన్ని పదాలకు అర్ధం కన్నా భావమే బలంగా అవగతం అవుతుంది. ఆ పదం యొక్క భావం మనసుకు అర్ధం అవుతుంది… కానీ దాని నిర్వచనం కష్టం అవుతుంది. అయితే తెలుగులో పదాలకు అర్ధాలు తెలుగు నిఘంటువులలో లభిస్తాయి. బాధ్యత భావం ఏమిటి అని పరిశీలిస్తే… ఇప్పుడు బాధ్యత అనే పదం తెలుగులో ఉపయోగించే సందర్భం బట్టి ఆ పదం యొక్క… Continue reading బాధ్యత అంటే ఏమిటి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

దూరదర్శిని గురించి తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం… దూరం నుండి ప్రసారల అయ్యే చలన చిత్రములను దర్శనం చేయించే పరికరం. దీనినే టి‌వి అని అంటారు. టి‌వి ఫుల్ ఫార్మ్ టెలీవిజన్ అంటారు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని సినిమాలు, వార్తలు, దారవాహిక కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చును. కుటుంబంలో దూరదర్శిని ఒక భాగమై కూర్చుంది. శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములను చలనచిత్ర రూపంలో దూరదర్శిని మనకు దర్శింపజేస్తుంది. అందుకే దీనిని దూరదర్శనీ అంటారు. రేడియోలో అయితే కేవలం… Continue reading దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే, ఆ యొక్క లక్ష్యంపైన సరైన అవగాహనతో పాటు ఏకాగ్రత ముఖ్యం. ఏదైనా లక్ష్యం ఏర్పాటు అయినప్పుడు, ఆ లక్ష్యం చేరడానికి కృషి, పట్టుదల ప్రధానం. అటువంటి లక్ష్యంపై పట్టుదల పెరగడానికి దానిపై ఉండే అవగాహన మూలం అవుతుంది. ఎంత అవగాహన ఉంటే అంత త్వరగా లక్ష్య సాధనవైపు మనసు పరుగులు పెడుతుంది. అయితే లక్ష్యం చాలా సులభంగా కనబడవచ్చు. కానీ అప్పుడు నిర్లక్ష్యం చూపిస్తే,… Continue reading లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు చరిత్ర చెబుతుంది. 1907 సంవత్సరంలో బ్రిటిష్ నావికాదళంలో ఒక ఓడ నుండి మరొక ఓడకు వారి జాతీయగీతం… Continue reading రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి. టి‌వి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే. ప్రతిదినం ఎన్నో ఇళ్ల ముంగిట్లోకి వార్తలు చేరవేసే ప్రక్రియను వార్తా పత్రికలు చాలాకాలం నుండి మోసుకొస్తున్నాయి. టి‌వి చూసినా సరే,… Continue reading వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం. చలన చిత్రం అంటే ఆంగ్లంలో సినిమా అంటారు. వెండితెరపై కదిలే బొమ్మలు మాట్లాడుతూ సన్నివేశాలలో పాల్గొంటూ ముగింపుకు వచ్చే కధను తెలియజేసేది సినిమా. తెలుగులో మొదటి చలన చిత్రం శబ్దం లేకుండా మూకీ సినిమాగా 1921 లో విడుదల అయ్యిందంటారు. ఆ తరువాత 1950వ దశకంలో అద్బుతమైన తెలుగు సినిమాలు వచ్చాయి. తెలుగు చలన చిత్రాలు మొదటగా భక్తి భావనను పెంచే విధంగానే సాగాయని అంటారు. బహుశా తెలుగు చలనచిత్రం… Continue reading చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి. అంటే లైబ్రరీ గురించి తెలుగులో వ్యాసం. ప్రజల ఉపయోగం కొరకు విజ్నన విషయాలు తెలుసుకోగోరు వారికి, అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి, వాటిని పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు. విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యిందని పరిశోధకులు భావిస్తారు. చాలా గ్రంధాలయలు మనకు ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజి పెరిగాక ఆన్లైన్ లైబ్రరిలు పెరిగాయి.… Continue reading గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.