ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం
ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం. ఆరోగ్యకరమైన ఆలోచన ఉన్నత శిఖరాలకు విశిష్టమైన వారధి. తక్కువ ఆలోచన చేసే ఎక్కువపని చేసే శక్తి కలిగి ఉంటే, సవ్యదిశలో ఆలోచించేవారు సక్రమ పనివిధానం కలిగి ఉంటే, మంచి ఆలోచన చేసేవారు మంచి పనులే చేస్తారు. మంచి పనులే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తాయి.

మనిషికి సహజంగా వచ్చేది ఆలోచన. ఏదో ఒక అంశంలో దీర్ఘ ఆలోచనలు కలిగి ఉండడం ఉంటుంది. అలాగే రోజువారీ స్థితిలో ఎలా ప్రవర్తించాలో కొంత ఆలోచన ఉంటుంది. వివిధ రకాలుగా ఆలోచనలు మనిషి మనసులో ఉంటే, కొన్ని ఆలోచనలు మాత్రం పక్కదారి పట్టిస్తాయి. అవే వ్యతిరేక భావనలో ఆలోచనలు.

అపసవ్య దిశలో ఆలోచనలు పనులకు అడ్డంకిగా మారతాయి. అటువంటి ఆలోచనలే పెరిగితే, అవి మానసిక అనారోగ్యానికి కారణం కాగలదు. అపసవ్య ఆలోచనలు మనో రుగ్మతలను సృష్టించగలవు కాబట్టి అపసవ్యదిశలో ఆలోచన దృష్టిని పెట్టరాదని అంటారు.

సవ్య దిశలో ఆలోచనలు సాగితే, పనులలో మంచి ఫలితాలు ఉంటాయని అంటారు. సవ్యదిశలో ఆలోచన ఆరోగ్యకరమైన ఆలోచన అవుతుందని అంటారు.

ఆలోచన ఎందుకు సవ్య దిశలో(పాజిటివ్ థింకింగ్) సాగాలి? అంటే

సవ్యమైన ఆలోచన నియంత్రణలో ఉంటే అపసవ్యమైన ఆలోచన నియంత్రణను చెడగొడుతుంది. సవ్యమైన ఆలోచనలు సరైన విధానంతో సాగి, సమస్యకు పరిస్కారం చూపించగలవు అంటారు. అయితే అపసవ్యమైన ఆలోచన ప్రభావం ఊహాతీతంగా ఉండవచ్చు. అటువంటి ఫలితాలు కూడా తీవ్రంగా ఉండవచ్చు.

ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ ఎలా పడితే అలా టచ్ చేస్తూ వాడవచ్చు. ఇంకా స్మార్ట్ ఫోన్ మాడ్యూల్ ప్రకారం కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగించవచ్చు. స్మార్ట్ ఫోన్ ఎలా వాడిన ఉపయోగపడే విధంగానే ఉండవచ్చు కానీ నిర్దేశించబడిన విధానం ప్రకారం స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే, ఆ స్మార్ట్ ఫోన్ ఎక్కువకాలం సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలు ఉంటాయి.

స్మార్ట్ ఫోన్ తయారీదారు… దానిని తయారు చేసే సమయంలో టెస్టింగ్ పర్పస్ లో ఒక నిర్ధిష్ట ఎత్తు నుండి క్రిందపడేసి టెస్ట్ చేయవచ్చు… కానీ కొనుగోలు చేసిన వినియోగదారుడు మాత్రం ఫోన్ కొనుక్కుని అది పగులుతుందో లేదో తను టెస్ట్ చేయడు… దాని మాడ్యూల్ ప్రకారం దాని వినియోగానికి ప్రయత్నిస్తాడు. అలా స్మార్ట్ ఫోన్ వినియోగం ఒక విధానం ప్రకారం వాడుతూ ఉండడానికి ఆలోచించడం సవ్య దిశ అయితే, అది పగులుతుందో లేదో చూడాలని ఆలోచించడం అపసవ్య దిశ కావచ్చు.

ఒక విధి విధానం అనుసరిస్తూ, విధానంలో లోపాలను కనుగొనడం సవ్య దిశ అయితే, ఒక విధి విధానం అనుసరించక ముందే దాని లోపల గురించే పదే పదే ఆలోచన చేస్తూ అక్కడే ఆగిపోవడం అపసవ్య దిశ కావచ్చు…

ఆలోచన – మనసు – శరీరం

ఆలోచన మనసుని కదిలిస్తే, కదిలిన మనసు శరీరంపై ప్రభావం చూపగలదని అంటారు. అది సవ్యమైన ఆలోచన అయితే శరీరంపై మంచి ప్రభావం చూపించవచ్చు కానీ ఆలోచన అపసవ్య దిశలో సాగితే, శరీరంపై దుష్ప్రభావం చూపించవచ్చు… ఆలోచనల వలన ప్రభావితం అయ్యే మనసు కచ్చితంగా శరీరంపై ప్రభావం చూపగలదు. అది ఎటువంటి ప్రభావం అనేది… మదిలో మేడలు కట్టిన ఆలోచనలను బట్టి ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆలోచన విధానం వలన మనసు ప్రశాంతతో ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న మనసు పనిపై చక్కటి తీరుని చూపించగలదు. మంచి గుర్తింపు తెచ్చుకోగలదు.

చదువుతున్నప్పుడే మనసు ఎలా ఆలోచిస్తుందో పరిశీలిస్తే, పనిచేసే కాలానికి మనసుని సన్మార్గంలో ప్రయాణం చేసే విధంగా దానిని శాసించవచ్చు.

[qsm quiz=1]

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

ఇంటి నుంచే ఓటు ఈఓట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

తెలుగులో లేఖలు

తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

బాధ్యత అంటే ఏమిటి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

తెలుగులో వ్యాసాలు

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా తెలుగులో వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

భక్తిమార్గం

వీడియోదర్శిని

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగులో కధలు