మన మహనీయుడు వేమన యోగి

మన మహనీయుడు వేమన యోగి, తన పద్యములతో వ్యక్తులను ప్రశ్నించాడు. సూటిగా ప్రశ్నించే భావములు వేమన పద్యాలలో ఉంటాయి. యోగి వేమన సుమారు 1652 – 1730 మధ్య కాలములో జీవించారిన చరిత్ర. కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన వారు అని చెబుతారు. వేమన పద్యాలు1839లో పుస్తకం రూపంలోకి వచ్చాయి. లోకం తీరు గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి ప్రవర్తన గురించి పద్యాలు ఉంటాయి. వ్యక్తి స్వభావం గురించి ఆలోచించే విధంగా వేమన పద్యాలు ఉంటాయి. వేమన… Continue reading మన మహనీయుడు వేమన యోగి

పింగళి వెంకయ్య మన మహనీయుడు

పింగళి వెంకయ్య మన మహనీయుడు. ఈయన మన భారతదేశపు జాతీయ జెండా రూపకల్పన చేశారు. మన పింగళి వెంకయ్య గారి జన్మస్థలం: నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణజిల్లాలోని మచిలీపట్నంకు దగ్గరగా ఉన్న మొవ్వ మండలంలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. పింగళి వెంకయ్య గారి తల్లిదండ్రులు : వెంకటరత్నమ్మ – హనుమంతరాయుడు | పుట్టిన తేదీ : 2వ తేదీ ఆగష్టు నెల 1976 వ సంవత్సరం. | చదువు : మచిలీపట్నం హైస్కూల్ నందు, కొలొంబోలోని సిటి… Continue reading పింగళి వెంకయ్య మన మహనీయుడు

పివి నరసింహారావు మన మహనీయుడు

పివి నరసింహారావు మన మహనీయుడు

మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన… Continue reading పివి నరసింహారావు మన మహనీయుడు