ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని తెలుగు పదాలు ఈ క్రిందగా చదవండి. మందారదామం మిసిమి కచిక కోలుకో తోలుతో తోకతో వేయవే లయోల … Read more

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం చదవండి. అమ్మ ఒడి గురించి వ్రాయండి అంటే తెలుగులో వ్యాసం వ్రాయడానికి కొంత విశ్లేషణ… విధ్యార్ధులకు ఆర్ధికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కొరకు ఈ పధకం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో నివసించే వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో … Read more

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో మన దేశం భారత దేశం గురించి వ్రాయండి… పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి…. అంటూ సాగే తెలుగు సినిమా పాటలో భారతదేశపు మహనీయుల గురించి కీర్తించబడింది. మనదేశం భారతదేశం అనేక మంది మహానుభావులను అందించిన దేశం. అందరు విశ్వమును సమభావముతో చుసిన మహానుభావులే కావడం విశేషం. స్వామి వివేకానందా, రామ కృష్ణ పరమహంస, గాంధీ తదితర మహనీయులు ప్రపంచం చేత కీర్తింపబడ్డారు. ఆ మహానుభావులు మన భారతదేశపు గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియజేశారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము…. అను భారతీయ తెలుగు జాతీయ గీతాన్నిరాయప్రోలు సుబ్బా రావు గారు రచించారు. దేశమంటే ఏకాదటిపై నడిచే ప్రజా వ్యవస్థ అని తెలియజేసే మేలుకొలుపు … Read more

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం

ఆయుర్వేద వైద్యం గురించి తెలుగులో వ్యాసం. అవగాహన కోసం వ్యాసం. ఆరోగ్యం కోసం ఎప్పుడూ వైద్యుని సలహాలే పాటించాలి. ఇది భారతదేశంలో ప్రాచీన వైద్య విధానం. ఆధునిక వైధ్యం అందుబాటులో రాని కాలంలో ఆయుర్వేద వైద్యమే ఆధారంగా ఉండేది. దేశంలో పల్లె ప్రాంతాలు, వ్యవసాయ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండి, ఆయుర్వేద వైధ్యం అందుబాటులో ఉండేది. మూలికలు ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు. శరీరంలో అనారోగ్య సమస్యలను దోషాలుగా చెబుతారు. దోషాలకు విరుగుడుగా మూలికలతో చేసిన … Read more

చిత్తము అనే పదానికి తగిన అర్థం

చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు. మనిషి ఉండే మనసులో ఒక భాగమే చిత్తము అంటారు. జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడంలోనూ, గుర్తు తెచ్చుకోవడంలోనూ చిత్తము ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు. మనసున చిత్తము అంటే గుర్తు అనే భావన వస్తుంది. వాస్తవం ఎప్పుడు చిత్తములోనే ఉంటే, … Read more

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం

అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం, అమృతం వంటిది. అమ్మ ఆప్యాయంగా చేసే స్పర్శలోనే అమృతత్వం ఉంటుంది. అమ్మా అనిపించకుండా బాధ ఊరుకోదు. అమ్మా అని ఆర్తితో అరిపించకుండా కష్టం కూర్చోదు. ఒక వయసుకు వచ్చాక కూడా అమ్మా అంటూ బాధను అనుభవిస్తాం… గతంలో అమ్మ చూపిన ఆప్యాయత గుర్తుకు రాగానే బాధను మరుస్తాం…. అంటే అమ్మ అమృతమైన ప్రేమను పంచేస్తుంది. అమ్మలేని జీవిలేదు. అమ్మలేని జీవితం లేదు. అమ్మతోనే వెలుగు ఆరంభం. లోకంలోకి ప్రయాణం ప్రారంభం అమ్మ … Read more

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న

నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అన్నింటిలో నాన్న ముందుంటాడు. నాన్న వలన నలుగురిలో గౌరవం దక్కుతుంది. నాన్న వలన నలుగురు పరిచయం అవుతారు. నాన్నతోనే సామాజిక ప్రభావం ప్రారంభం. అమ్మ గురించి చెప్పడంలో పడి నాన్నను మరిచిపోయిన రచనలు అన్నట్టుగా నాన్న కన్నా అమ్మనే రచనలు కీర్తిస్తాయి. కానీ అవిరామ శ్రమ నాన్నలో ఉంటుంది. పిల్లలకు నాన్న ఆదర్శం నాన్న మార్గదర్శకం అవుతాడు. అలాంటి ఆలోచనకు పునాది నాన్న వలననే కలుగుతుందని అంటారు. కేవలం చదువుకునే వయసులోనే … Read more

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉండడమే పెద్ద ఆస్తి అన్నారు. ఆరోగ్య నియమాలు ప్రక్కన పెట్టి, జీవితం అంతా కష్టపడి పాతిక లక్షలు సంపాదించి, చివరలో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవలసి వస్తే, జీవితాంతం పడ్డ కష్ట ఫలితం? సరిగ్గా తినక, తినడంలో సమయ పాలన పాటించకుండా, మనసు పాడు చేసుకుని, శరీరాన్నిఇబ్బందికి గురిచేసి, అనారోగ్యంపాలు చేయడం వలన, వారిని నమ్ముకుని ఉండేవారికి కూడా ఇబ్బందే. అదే … Read more

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో చదవండి. ప్రకృతిలో గాలి, నీరు, అగ్ని, భూమి ప్రకంపనల వలన విపరీతాలు సంభవిస్తే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అంటారు. ఈ పంచభూతాలలో ఏది అధికమైనా అది ప్రకృతి వైపరీత్యంగా సంభవించి, వాటివలన మనవాళికి అపారనష్టం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మానవుడు అడ్డుకోవడం కష్టం. కానీ కొన్నిసార్లు ప్రకృతిలో జరుగుతున్నా మార్పులు గమనించి, ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయగలడు. అలా ముందుగానే ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేసినప్పుడు మాత్రం, ముందస్తు … Read more

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో! భూమి, గాలి, నీరు ఉన్న చోట మొక్కలు, చెట్లు, జంతువులు ఉంటే, దానిని సహజ పర్యావరణం అంటారు. ప్రకృతి నియమాల ప్రకారం అనేక జీవజాతులు ప్రకృతిలో నివసిస్తాయి. అటువంటి పర్యావరణంలో మనిషి కూడా ఒక భాగస్వామి. బుద్ది కుశలత, తెలివి కలిగిన మానవుడు ప్రకృతిని తనకు సౌకర్యంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాడు. అలాంటి మనిషి కొన్ని ప్రాంతాలలో మనిషి ఏర్పచుకునే నివాసాలలో ప్రకృతి మార్పుకు గురి అవుతుంది. అటువంటి … Read more