ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము

ప్రేరణ తెలుగు పదము అర్ధము. తెలుగులో కొన్ని పదాలు అద్భుతమైన భావనను అందిస్తూ ఉంటాయి. అటువంటి పదాలకు అర్ధం తెలిస్తే చాలు మనసులో ఏదో తపన పుడుతుందని అంటారు. అటువంటి పదాలలో ప్రేరణ పదం కూడా ఉంటుందని అంటారు. మనసుకు ఉత్సాహం కలిగించే విధంగా ఒక మాట కానీ ఒక దృశ్యం కానీ ఒక వ్యక్తి కానీ కారణం కావచ్చును. అంటే ఒక అంశములో ఒక విధానము అనుసరించి, దానిని సాధించాలి అనే ప్రక్రియ మనసులో మెదలడానికి… Continue reading ప్రేరణ తెలుగు పదము అర్ధము

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు అసలు పద్దతి అంటే ఏమిటి? పద్దతి అంటే విధానముగా చెబుతారు. ఇంగ్లీషులో అయితే మెథడ్ అంటారు. ఒక క్రియా విధానముగా కూడా చెప్పవచ్చును. నిర్ధిష్ఠమైన విధానమును రూపొందించిన కార్యక్రమములో ఒక పద్దతి ప్రకారంగా ఉన్నట్టు వాడుక భాషలో చెబుతారు. పద్దతి పదమును పలు రకాలు ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొంతమంది మాటతీరును చెప్పే సమయంలో కూడా ఈ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు. ప్రవర్తనను తెలియజేసే సందర్భంలోనూ పద్దతి తెలుగు పదమును ఉపయోగిస్తారు.… Continue reading పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం, నిరసన వ్యతిరేక పదాలు, నిరసన వ్యక్తం అంటే నిరసన తెలుపుట. ఒక అధికారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేదా ఆక్షేపిస్తూ తగు కారణమును చూపుతూ వ్యతిరేక భావనను వ్యక్తం చేయుటను నిరసనగా ప్రకటిస్తూ ఉంటారు. ఈ నిరసన కార్యక్రమములో మన సమాజంలో ఎక్కువగా రాజకీయ వాతావరణంలో చూస్తూ ఉంటాము. ఇంకా ఏదైనా ఒక సంస్థలో ఉద్యోగుల ద్వారా కూడా అప్పుడప్పుడు నిరసన కార్యక్రమములు జరుపుతూ ఉంటారు. ఇంకా సమాజంలో ఏదైనా దారుణమైన సంఘటనలు… Continue reading నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన చూద్దాం. అంతరంగం అంటే ఆంతర్యంలో ఉండే ఆలోచన విధానం కావచ్చు లేదా మనసులో ఉండే భావన. మన పెద్దలు లోదృష్టి అంటూ ఉంటారు. అంటే పైకి చెప్పే మాటలు కాకుండా లోపల ఎటువంటి భావన కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచనా విధానం సాగుతూ ఉంటుంది. ఇలాంటి లోదృష్టిని అంతరంగం అంటారు. సముద్రంలో తరంగం వస్తూ, పోతూ ఉంటుంది. అలాగే మనిషి మనసులో ఆలోచన తరంగం మాదిరి పుడుతూ ఉంటుంది… పోతూ ఉంటుంది.… Continue reading అంతరంగం తెలుగు పద భావన

బాధ్యత అంటే ఏమిటి?

బాధ్యత అంటే ఏమిటి?

బాధ్యత అంటే ఏమిటి? ఈ పదం తెలుగులో చిన్నదే అయినా దాని యొక్క ఫలితం పెద్దదే. కొన్ని పదాలకు అర్ధం కన్నా భావమే బలంగా అవగతం అవుతుంది. ఆ పదం యొక్క భావం మనసుకు అర్ధం అవుతుంది… కానీ దాని నిర్వచనం కష్టం అవుతుంది. అయితే తెలుగులో పదాలకు అర్ధాలు తెలుగు నిఘంటువులలో లభిస్తాయి. బాధ్యత భావం ఏమిటి అని పరిశీలిస్తే… ఇప్పుడు బాధ్యత అనే పదం తెలుగులో ఉపయోగించే సందర్భం బట్టి ఆ పదం యొక్క… Continue reading బాధ్యత అంటే ఏమిటి?

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు… ఈ క్రిందిగా… ఈగ – ఇది ఒక కీటకమునకు పేరు. ఉడుత – ఇది… Continue reading కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో… తెలుగు సామెతలలో పదాలు పదునైన మాటలను కలిగి ఉంటాయి. మాటలు మనసును తాకుతాయి. మాటలు మనసును కదిలిస్తాయి. మాటలు మనసును బాధిస్తాయి. మనసుకు ఓదార్పు అవుతాయి. ఒక వ్యక్తి తన మాటల ద్వారా నలుగురిని కలుపుకోవచ్చు. మనిషికి మాటల ద్వారా తగువులు పెరుగుతాయి. మనిషి మాటల ద్వారా మనిషి మరింతమందికి దూరం అవ్వవచ్చు… దగ్గరకావొచ్చు… మాట అంత శక్తివంతమైనది. అలాంటి మాటలు పెద్దల ద్వారా చమత్కారంగా చలోక్తులుగా వినబడుతూ… Continue reading తెలుగు సామెతలు కొన్ని సామెతల గురించి తెలుగులో

తెలుగు వ్యతిరేక పదాలు

తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా ఉంటాయి. మొదలు అనే ప్రారంభం అనే భావమును తెలియజేస్తూ ఉంటే, చివర అను పదము అంత్యము భావమును తెలియజేస్తుంది. అనుకూలము అనే పదమునకు వ్యతిరేక పదము ప్రతికూలము. విజయము పదమునకు వ్యతిరేక పదము అపజయము.… Continue reading తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

వర్డ్స్ మీనింగ్ ఇన్ తెలుగు ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్. ఆంగ్ల పదాలు తెలుగులో అర్ధాలు… how do you do meaning in telugu – ఎలా ఉన్నారు be you meaning in telugu – మీరు ఉండండి have meaning in telugu – కలిగి what will you do meaning in telugu – నీవు ఏమి చేస్తావు why are you meaning in telugu –… Continue reading ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల పదాలకు, అదే అర్ధం కలిగిన ఇతర పదాలు ఉంటే.. వాటిని పర్యాయ పదాలుగా చెబుతారు. కొన్ని పదాలు ఒకే అర్ధంతో మరికొన్ని పదాలు కలిగి ఉంటే, ఆయా పదాలను పర్యాయ పదాలుగా తెలుగులో అంటారు. ఉదాహరణకు చూస్తే సూర్యుడుకు అనెక పర్యాయ పదాలు ఉంటాయి. అర్కుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, దినకరుడు, ఖచరుడు వంటి పలు పర్యాయ పదాలు సూర్యునికి చెబుతారు. అలాంగే చంద్రుడికి సోముడు మరియు మరి కొన్ని… Continue reading తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల