ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి.

అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే.

అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని తెలుగు పదాలు ఈ క్రిందగా చదవండి.

మందారదామం
మిసిమి
కచిక
కోలుకో
తోలుతో
తోకతో
వేయవే
లయోల
కులటలకు
నాదివదినా
ములగలము
 కిటికి 
తోడివాడితో
కానిదానికా
నల్లన 
పులుపు 
సంతసం 
కనక 
కునుకు 
సరస 
తమస్తోమత
జలజ 
నటన 
జంబీరబీజం
రామాకురా రాకుమారా
వికటకవి 
లేతలతలే
కనుక 
లేతకోతలే
 భంభం 
మడమ 
సిరాతోరాసి
టపాలోపాట
మడిమ 
మమ 
ములుము
సరిగరిస 
మహిమ
ముఖము 
ముత్తెము 
ముత్యము
మామా 
మునుము 
పులుపు 
బంబ
నిశాని 
నవీన
గంగ 
కలక 
చెరిచె 
కత్తుక
ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు

తెలుగులో వ్యాసాలు

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

భక్తిమార్గం

మూవీమాయ