ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా
ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా అవగాహన ఉన్నవారికి, తాము ఏమి చేస్తున్నామో ప్రణాళిక ఉంటుంది. ఏమి చేయాలో సరైన ఆలోచనా విధానం ఉంటుంది.

ఒకప్పుడు అవగాహనా విధానం కుటుంబంలో పిల్లలు ఎదుగుతున్నప్పుడే ఏర్పడుతూ ఉండేది… ఎందుకంటే కుటుంబ పెద్దలలో సరైన అవగాహన ఉండేది.

ఇప్పుడు అవగాహన లోపించిన కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఎదుగుతున్న పిల్లల్లో అవగాహన కంటే ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేని బంధం మద్యలో ఆందోళనకరమైన స్థితి ఉంటుంది….

మరి మరొకప్పుడు అవగాహన ఎలా ఉంటుందంటే… అప్పుడు కాలంలో లోకం తీరుని బట్టి ఉంటుంది. ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా సరే లోకం తీరు అవగాహన చేసుకోవడం ప్రధానం. ఎందుకంటే మనిషి సంఘజీవి కాబట్టి.

ఒకప్పుడు ఒక వ్యక్తికి వ్యాపారంపై అవగాహన ఏర్పడాలంటే, ఆ వ్యక్తి మరొక వ్యాపారి దగ్గర చేరాలి. సదరు వ్యాపారి లక్షణాలను గమనించాలి… కానీ నేడు వ్యాపార రహస్యాలు బహిర్గతం….

ఎప్పుడో నేర్చుకుంటాను. తర్వాత ఏదో చేస్తాను. అనే భావనలో ఉంటే, లకంలో వెనుకబడినట్టే…. నేర్చుకుంటున్న విషయంలో పరిశీలనాత్మక దృష్టి చాలా అవసరం. ఐతే ఆ పరిశీలనాత్మక దృష్టి సరైన అవగాహనతో కూడి ఉండాలి.

ఎంత అవగాహన చేసుకుంటే అంతా ఆలోచన శక్తి వ్యక్తికి వృద్ది చెందుతుంది. భారతం వింటూ భారతం అవగాహన చేసుకుంటూ పరిశీలనాత్మక దృష్టి పెంపొందించుకుంటే, మహా భారతం ప్రవచించే శక్తిని మహా భారతం వినడం ద్వారానే సంపాదించవచ్చు.

చదువుతున్న పుస్తకంలో ఒక వస్తువు తయారీ విధానం వ్రాయబడి ఉంటే, ఆ పుస్తకం చదివి అవగాహన చేసుకుంటే, అలా పుస్తకం చదివినవారి దృష్టి నుండి మరొక కొత్త వస్తు తయారీ విధానం సృష్టించబడవచ్చు.

ప్రధానమైన విషయం ఏమిటంటే, విషయంపై సరైన అవగాహన ఉండాలి కానీ అవగాహనా రాహిత్యం ఉండరాదు. అవగాహన రాహిత్యం వలన అనార్ధాలు సంభవిస్తాయి.

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా మనసుకు తొందరపాటు అనేది ఉంటుందని అంటారు.

తొందరపాటు వలన అవగాహనా రాహిత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. మనిషి మనసుకుండే తొందరపాటు ముందు మాటలలో కనబడితే, ఆ పై పనులలో కూడా ప్రతిబింబిస్తుంది. కానీ ఆ తొందరపాటు ఉందని గుర్తిస్తే, సాధన చేత తొందరపాటును సరిదిద్దుకోవచ్చు… కానీ తొందరపాటు చర్యలను కప్పి పుచ్చుకోవాలని ప్రయత్నించడం అంటే తననితాను మోసం చేసుకోవడమే అంటారు.

అవగాహనా రాహిత్యం ఏర్పడడానికి తొందరపాటు కారణం కాగలదు.

ఇంకా ఆలోచన చేయకుండా ఉండడం కూడా అవగాహనా రాహిత్యం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక విధానం అనుసరిస్తూ ఉంటూ, దాని పరిశీలన చేయకుండానే దానిని పదే పదే అనుసరించడం వలన ఆయొక్క విధానం గురించి అనుసరిస్తున్నవారికి అవగాహన ఏర్పడకపోవచ్చు…. కానీ పరిశీలన దృష్టితో విషయ విధానం చూస్తూ ఉంటే సరైన అవగాహన ఏర్పడే అవకాశం ఉండవచ్చు.

అండర్ స్టాండింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్… అవగాహన విషయాలలో సరైన అవగాహన వలన విషయ విజ్ఞానం వృద్ది చెందుతుంది. వర్తమానంలో విషయ విజ్ఞానం తెలియబడుటవలన లోక తీరు – లోకం పోకడపై అవగాహన ఏర్పడుతుంది.

రాజకీయం గురించి వార్తలు తెలుసుకుంటే, వర్తమానపు రాజకీయ నాయకుల గురించి, సామాజిక స్థితి గురించి అవగాహన ఏర్పడుతుంది.

సినిమా విశేషాల వార్తలు తెలుసుకుంటే, నేటి సినిమా హీరోలు, హీరోఇన్లు, రాబోవు సినిమాలు ఇలా సినిమా విజ్ఞానం పెరుగుతుంది.

ఎటువంటి విషయాలలో పరిశీలనాత్మక దృష్టి విషయావగాహన ఏర్పరచుకుంటే, అటువంటి విషయాలలో విజ్ఞానం వృద్ది చెందుతుంది.

Welcome to your తెలుగురీడ్స్

తెలుగురీడ్స్ లో ఈ వ్యాసం ఎలా ఉంది?

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా సరే అవగాహన ప్రధానం.

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

ఇంటి నుంచే ఓటు ఈఓట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

తెలుగులో లేఖలు

తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

బాధ్యత అంటే ఏమిటి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

తెలుగులో వ్యాసాలు

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా తెలుగులో వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

భక్తిమార్గం

వీడియోదర్శిని

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగులో కధలు