తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన చక్కని కార్యక్రమం తెలంగాణకు హరితహారం. ఇది అటవీకరణ కార్యక్రమం. 2015 తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నటి, తెలంగాణ అంతా పచ్చదనం నింపాలనే సదుద్దేశ్యంతో ప్రారంభించబడింది… ఈ హరితహారం. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ ఈ హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ హరితహారం కార్యక్రమం ప్రకారం హైదరాబాద్ నగరంలో ఒకరోజునే 25,00,000 మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఒకరోజులో లక్షమంది 163 కిలోమీటర్ల దూరం అనేక … Read more