కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే

కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే జీవితమే అద్భుతము అంటారు. ఒక దీర్ఘము తేడా రెండు పదాలలోనూ అక్షరాలు ఒక్కటే, వాటిని ఉపయోగించకుంటే ఉన్నత స్థితికి చేరవచ్చును అంటారు. కలము అంటే పెన్ను. కత్తి కంటే కలము గొప్పది అనే నానుడి ప్రసిద్ది. అంటే మారణాయుధం కన్న కలము గొప్పది. కత్తి ఇతరులలో భయాన్ని సృష్టించగలదు. ఆందోళన రేకిత్తంచగలదు. కానీ కలము ఇతరులలో ఆలోచన కలిగించగలదు. సమాజంలో మార్పుకు నాంది కాగలదు. విషయమును… Continue reading కాలము కలము ఒకే అక్షర రూపంగా కనిపించే వీటిని ఉపయోగించుకుంటే