నా ఇష్టమైన గేమ్ షెటిల్

నా ఇష్టమైన గేమ్ షెటిల్

నా ఇష్టమైన గేమ్ షెటిల్. ఎందుకంటే నేను ఉదయం వేళల్లో షెటిల్ ఆడితే, అది నాకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా షెటిల్ ఆడడం వలన నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడడానికి ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్… కానీ గేమ్ చూడడం వలన కలిగే సంతోషం కన్నా ఆడితే వచ్చే సంతోషం ఎక్కువ… కాబట్టి వీలైనన్ని రోజులు ఉదయం వేళ మరియు సాయం వేళల్లో షెటిల్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజులో నాచుట్టూ ఉండేవారు… Continue reading నా ఇష్టమైన గేమ్ షెటిల్

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.

విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు. ఎందుకంటే పబ్ జీ గేమ్ ఒక అలవాటుగా మారి అది చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. వ్యసనం వ్యక్తి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్ జీ వంటి గేమ్స్ ఆడేందుకు విద్యార్ధులను అనుమతించరాదు. పబ్ జీ గేమ్ ఇది ఒక స్మార్ట్ ఫోన్ ఇది ఆడుతూ ఉన్నప్పుడు చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలివారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే ప్రత్యర్థి చేతుల్లో చావాల్సి ఉంటుంది. అంటే… Continue reading విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.

జీవితంలో నా లక్ష్యం గురించి

జీవితంలో నా లక్ష్యం గురించి

మనిషి జీవితంలో నా లక్ష్యం గురించి ఒక వ్యాసం వ్రాయడానికి… మనకు లక్ష్యం ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నదో లేక పెద్దలు చెప్పగా విని మనం ఏర్పరచుకోవడమో… ఏదో ఒక విధంగా లక్ష్యం ఏర్పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అది ఆర్ధికంగా బాగా ఎదగాలి అని కొందరికి ఉంటే, మంచి ఉద్యోగం సంపాదించాలి. మంచి స్థాయిగల ఉద్యోగం పొందాలి. క్రీడలలో అగ్రస్థానం సంపాదించాలి… ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో… Continue reading జీవితంలో నా లక్ష్యం గురించి

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి. ధూమపానం అంటే పొగ తాగడం అంటారు. అంటే చుట్ట, బీడి, సిగరెట్ తదితర వాటితో హానికరమైన ధూమపానం చేయడం ప్రమాదకరం. చుట్ట, బీడి, సిగరెట్ వంటివి తాగుతూ, పొగ బయటికి వదలడంతో, ఆ పొగ పీల్చినవారికి కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు అంటారు. చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటితో పొగ త్రాగుట లేదా పీల్చుట ఆరోగ్యానికి హానికరం…. కాబట్టి ధూమపానం చేయరాదు. ధూమపానం చేయడం వలన… Continue reading బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు. శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము లేని చోట సౌఖ్యముండదని అంటారు. దైనందిన జీవితంలో సమస్యల వలయం ఏర్పడుతూనే ఉంటే, అశాంతితో ఉన్నవారు ఆ వలయంలో చిక్కుకుంటారు. శాంత చిత్తంలో ఆలోచించేవారు సమస్యలకు పరిష్కార ధోరణితో ముందుకు సాగగలరు. మనిషి శాంతిగా… Continue reading శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?

స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో కార్యసాధనకు బీజం పడుతుందని అంటారు. ఒక వ్యక్తి బాగా లెక్కలు చేయగలడు… అంటే అతనికి లెక్కలు గురించి… Continue reading స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా? వ్యాసం. పుట్టి పెరుగుతున్నప్పటి నుండి అమ్మతోబాటు మనకు తోడుగా ఉండే భాష మాతృభాష. కావునా మాతృభాషలో వివిధ భావనలు సులభంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మాతృభాషలో విద్య అవసరం అంటారు. భాషాపరమైన అంశాలలో, చారిత్రక అంశాలలో, సామాజిక అంశాలలో మాతృభాషలో విద్యా బోధన సదరు ప్రాంతంలోని విద్యార్ధులకు మేలు చేయగలదు. అయితే అదే స్థితిలో ఇతర సబ్జెక్టుల పరంగా చూసినప్పుడు ఆంగ్లభాష కూడా… Continue reading మాతృభాషలో విద్య మీరు సమర్ధిస్తారా?

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది. అలా కాకుండా మనమనే భావన కొరవడితే, అది కుటుంబంలో బంధాలను బలహీనపరుస్తుంది. కావునా కుటుంబంలో సభ్యులందరిలోనూ మనమనే ఏక భావన ఉండడం, ఆ కుటుంబానికి శ్రేయష్కరం అంటారు. మనమనే ఐక్యతా భావన ఒక కుటుంబానికి బలమైన భావనగా చెబుతారు. కుటుంబ సభ్యులంతా కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండడం వలన, సదరు కుటుంబానికి సమాజంలో ఆకుటుంబ పెద్దకు మంచి విలువ ఉంటుంది. ఇంకా ఆ కుటుంబంలో సభ్యులంతా మనమనే భావనతో ఉండడం… Continue reading కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది… రామాయణం ప్రకారం ఆలోచిస్తే, తండ్రిమాటకు విలువనిచ్చి జీవించడం కుమారుడి ప్రధాన లక్షణంగా కనబడుతుంది. మంచి కుమారుడు తండ్రిమాట వినాలి అంటారు. ఇంకా సమాజంలో తండ్రికి తలవొంపులు తేకుండా ప్రవర్తించాలి. మంచి విషయాలలో తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా… Continue reading మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?

పివి నరసింహారావు మన మహనీయుడు

పివి నరసింహారావు మన మహనీయుడు

మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన… Continue reading పివి నరసింహారావు మన మహనీయుడు