తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

విద్యాలయ తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ నేర్పుతుంది. క్రమశిక్షణ మొదట్లో మనసుకు కష్టమనిపిస్తుంది. కానీ లక్ష్యం తెలిసిన మనసుకు మంత్రమే. స్కూల్ క్లాస్ రూమ్ లో పాఠాలు వినడానికి వెళ్ళే స్టూడెంట్ కు ముందుగా యూనిఫార్మ్ ఉంటుంది. గ్రహించాలి కానీ అంతా ఒక్కటే అనే భావనా డ్రెస్సింగ్ కోడ్ అందిస్తూ ఉంటుంది. స్కూల్ ఆవరణకు వచ్చేటప్పటికీ మైండులో అటెన్షన్ మొదలౌతుంది. స్కూల్ టీచర్ ను చూడగానే కర్తవ్యం గుర్తుకు వస్తుంది. అప్పజెప్పిన పనిని చూపించే అలవాటు … Read more

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు … తెలిసిన తెలుగు పదాలు అనేకం ఉంటాయి… కానీ కొన్నింటికి మాత్రం అర్ధం తెలియకుండానే ఉపయోగించేస్తూ ఉంటాం. ప్రతి తెలుగు పదము ఒక భావమును ప్రకటించడానికి ఉపయోగించవచ్చు. లేక ఒక వస్తువును సంభోదించడానికి ఉపయోగించవచ్చు. ఒక జీవిని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. లేక ఒక బంధాన్ని సంభోదించడానికో ఉపయోగించవచ్చు. కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు… ఈ క్రిందిగా… ఈగ – ఇది ఒక కీటకమునకు పేరు. ఉడుత – ఇది … Read more

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకే విధంగా ఉండే తెలుగు పదాలు

ఎటునుండి చదివినా ఒకేలాగా తెలుగు పదాలు, కొన్నింటిని ఈ పోస్టులో రీడ్ చేయండి. కొన్ని పదాలు కుడినుండి చదివితే ఎలా ఉంటుందో, ఎడమనుండి చదివిన అలాగే ఉంటాయి. అంటే “కునుకు” అనే పదం చూడండి ఎటునుండి చదివిన ఒకేలాగా ఉంటుంది. అలాగే మహిమ అనే పడమ కూడా అంతే. అలా ఎటునుండి చదివినా ఒకేవిధంగా ఉంటాయి… అలాంటి కొన్ని తెలుగు పదాలు ఈ క్రిందగా చదవండి. మందారదామం మిసిమి కచిక కోలుకో తోలుతో తోకతో వేయవే లయోల … Read more

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట. వ్యాసం ఉద్దేశం అంటే విషయం యొక్క వివరణ. ఆ విషయం ఏదైనా సంఘటన గురించి కావచ్చు. ఏదైనా సమస్య గురించి కావచ్చు. ఎవరైనా గొప్ప వ్యక్తి గురించి కావచ్చు. ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. … Read more