జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు. అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటైనారు. సమిష్టిగా తెలంగాణ సాదనకు ప్రజలు సహకరించారు. అంటే ఇక్కడ ఎంత ఎక్కువమంది ఒకే విషయంలో… Continue reading జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన

అంతరంగం తెలుగు పద భావన చూద్దాం. అంతరంగం అంటే ఆంతర్యంలో ఉండే ఆలోచన విధానం కావచ్చు లేదా మనసులో ఉండే భావన. మన పెద్దలు లోదృష్టి అంటూ ఉంటారు. అంటే పైకి చెప్పే మాటలు కాకుండా లోపల ఎటువంటి భావన కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచనా విధానం సాగుతూ ఉంటుంది. ఇలాంటి లోదృష్టిని అంతరంగం అంటారు. సముద్రంలో తరంగం వస్తూ, పోతూ ఉంటుంది. అలాగే మనిషి మనసులో ఆలోచన తరంగం మాదిరి పుడుతూ ఉంటుంది… పోతూ ఉంటుంది.… Continue reading అంతరంగం తెలుగు పద భావన

తెలుగు వ్యతిరేక పదాలు

తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా ఉంటాయి. మొదలు అనే ప్రారంభం అనే భావమును తెలియజేస్తూ ఉంటే, చివర అను పదము అంత్యము భావమును తెలియజేస్తుంది. అనుకూలము అనే పదమునకు వ్యతిరేక పదము ప్రతికూలము. విజయము పదమునకు వ్యతిరేక పదము అపజయము.… Continue reading తెలుగు వ్యతిరేక పదాలు