శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి. అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. ఎందుకని భగవద్గీత చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి మనసుకు వారికే తెలియాలి. ఎందుకంటే? భగవద్గీత చదవాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది వారి మనస్సాక్షికే ఎరుక.… Continue reading శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం