సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు. ఈ శీర్షికన తెలుగులో వ్యాసం. సాధన చేత లోకంలో పనులు సముకూరును అంటారు. కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడు. సరైన సాధన మనిషికి బలం అవుతుంది. కృషి, పట్టుదల, దీక్ష తదితర గుణాలు మనిషిలో సాధనకు బలం అవుతాయి. మనసులో బలమైన సంకల్పం ఉంటే, ఆ వ్యక్తి యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి మనసుకు మార్గం తెలియబడుతుందని పెద్దలంటారు. మంచి ఆశయం అంటే అది సమాజనికి మేలును చేకూర్చే… Continue reading సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు