ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది

ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం… Continue reading ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది