రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు చరిత్ర చెబుతుంది. 1907 సంవత్సరంలో బ్రిటిష్ నావికాదళంలో ఒక ఓడ నుండి మరొక ఓడకు వారి జాతీయగీతం… Continue reading రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి