శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?

శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం? వ్యక్తికి శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం ఏమిటి? వ్యక్తులందరూ శ్రీరామాయణం చదవడం వలన సమాజానికి ప్రయోజనం ఏమిటి? శ్రీరామాయణం రీడ్ చేయడం వలన కలుగు మేలు ఏమిటి? ఎన్ని ప్రశ్నలు సంధించుకున్నా, ఆ ప్రశ్నకోణంలోనే, తగు సమాధానం మనసులో ధ్యోదకం అయ్యేలాగా శ్రీరామాయణం చేయగలదని పండితులు అంటారు. ఎన్ని సార్లు చదివినా కొత్తగా చదువుతున్న అనుభూతి కలగడంతో బాటు శ్రీరామాయణం చదవడం వలన శ్రద్ధాసక్తులు పెరుగుతాయని అంటారు. ప్రధానంగా ధర్మము తెలిసి… Continue reading శ్రీరామాయణం చదవడం వలన ప్రయోజనం?