తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాల పదాలకు, అదే అర్ధం కలిగిన ఇతర పదాలు ఉంటే.. వాటిని పర్యాయ పదాలుగా చెబుతారు.

కొన్ని పదాలు ఒకే అర్ధంతో మరికొన్ని పదాలు కలిగి ఉంటే, ఆయా పదాలను పర్యాయ పదాలుగా తెలుగులో అంటారు.

ఉదాహరణకు చూస్తే సూర్యుడుకు అనెక పర్యాయ పదాలు ఉంటాయి. అర్కుడు, భానుడు, భాస్కరుడు, ఆదిత్యుడు, దినకరుడు, ఖచరుడు వంటి పలు పర్యాయ పదాలు సూర్యునికి చెబుతారు. అలాంగే చంద్రుడికి సోముడు మరియు మరి కొన్ని తెలుగు పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు.

ఇంకా భూమికి పర్యాయ పదాలు పృధ్వీ, మహి, ధాత్రి … తదిత తెలుగు పదాలు చెబుతారు.

వివిధ తెలుగు పదాలు వాటికి గల తెలుగు పర్యాయ పదాలు ఈ క్రింది టేబల్లో గమనించగలరు.

బద్దకం = బరువు = 
వర్ణం = రంగువాయువు = గాలి
సూర్యుడు = భాస్కరుడుభానుడు = సూర్యుడు 
కాటి = శ్మశానంపాతకం = మహాపాపం
కన్ను = నయనంమన్ను = మట్టి
వృక్షాలు = చెట్లుఖగోళం = ఆకాశం
కీటకం = పురుగుఎరుక = తెలిసి
వృత్తి = పనిఆభరణం = నగ
అంబరం = ఆకాశంగగనము = ఆకాశము
వరుణుడు = వానదేవుడుహిరణ్యము = బంగారము
ఆర్యముడు = సూర్యుడుఉష్ణకరుడు = సూర్యుడు
ఖచరుడు = సూర్యుడుదినకరుడు = సూర్యుడు
ఉష్ణము = వేడిప్రకాశము = వెలుగు
అంధకారం = చీకటిరేయి = రాత్రి
వేకువ సమయం = ఉదయసమయంసంధ్యాసమయం = సంధి సమయం
శోభ = మెరుగుతగవు = గొడవ
అల్పము = తక్కువనిస్తేజం = కాంతిహీనం
ఛాయ = నీడదినము = రోజు
నడిపొద్దు = మధ్యాహ్నంసాయంకాలం = సాయంత్రం, సంధ్య సమయం, మాపటివేళ
అచేతనం =కదలకుండా  ఉండు.పినతండ్రి =తండ్రితమ్ముడు,బాబాయి.
చంద్రుడు = సోముడుకుజుడు = అంగారకుడు
స్వీకరించు = తీసుకోవడంవిసర్జించుట = విడిచిపెట్టుట
గురుడు = బృహస్పతిశని = శనైశ్చరుడు
అర్కుడు = సూర్యుడు మదం = గర్వం 
కరము = చేయికరములు = చేతులు
తమస్సు = చీకటి అంబరం = ఆకాశం 
ఆకారం = ఆకృతివ్యంగ్యం = వెటకారం
వైశాల్యం=ఒక వస్తువు విస్తరించిన ప్రదేశం.సేనాని=సేనలకు అధికారి,సైన్యాధికారి.
కథానిక = చిన్నకథ కనకము = బంగారము 
అనంతం = అపరిమితంఅమాత్య పీఠం = అధికారి పీఠం
అర్భకుడు = బక్కపలచటి వాడు, చేతకాని వాడు ఆచరణ = అమలు
పృధ్వీ = భూమిభానుడు = సూర్యుడు 
కీడు = చెడు మేను = శరీరం
ఖరవు = గర్వం ఉద్వాహం = పెళ్లి 
అనువుగా = అనుకూలంగాకర్కశం = కఠినం 
అవధి = హద్దు అశ్రువు = కన్నీరు 
జత = జోడుకుటిలం = మోసం 
కరవాలం = కత్తి పరిమళం = సువాసన
జాయువు = మందు, ఔషధం సర్పం = పాము 
పతకం=గుర్తింపుగా ఇచ్చే బిళ్ళ.బహుమతి = పురస్కారం
పైకం = డబ్బు , సొమ్ముకళంకం = చెడ్డపేరు, మచ్చ, గుర్తు 
స్నేహితులు = మిత్రులుమోదం = సంతోషం 
నిశ్శబ్దం = మౌనము గొప్ప = ఘనము 
అన్యం = ఇతరమైన ఎఱుక = తెలుసు 
అవరోధం = అడ్డు అవసానకాలం = చివరి కాలం 
కనికరం = దయ  జిత్తు = మాయ 
ధనం=డబ్బుకేటాయింపు=ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం
మంకుతనం = మొండితనం ఉక్తి = మాట 
మహి = భూమి సమగ్రం = సంపూర్ణం 
శౌర్యం = పరాక్రమం విస్తృతంగా = విరివిగా 
 అసంఖ్యాక = లెక్కలేనన్ని అహం = నేను అనే భావం 
ఊహ = ఆలోచన ఋణం = అప్పు 
కేళి = ఆట ధారణ = జ్ఞాపకం 
కైకిలి = కూలిపిసరు =  చిన్నముక్క
ఠీవి = గాంభీర్యం పరిపాటి = క్రమం 
పద్మం=కమలం,తామరపువ్వు.నాట్యగత్తె= నృత్యంచేసే స్త్రీ.
ప్రవాహము = పరంపర, వెల్లువ వాచికము = వక్కాణము, సమాచారము 
స్వానుభవం = స్వయంగా అనుభవించినది నిరంతరం = ఎల్లప్పుడు 
హారం = దండ పికం = కోకిల 
అపరంజి = బంగారం కలిమి = సంపద 
అహంకృతుడు = గర్వం చూపేవాడు మోతుబరి = ఎక్కువ భూమిని సేద్యం చేసే రైతు(భూస్వామి) 
ఋషి = ముని ఏక = ఒకటి  
పరిశీలన = వివరంగా తెలుసుకొనటం తపన = కోరిక 
ప్రశంసాపత్రం=మెచ్చుకొంటూ ఇచ్చే  పత్రంనగదు=డబ్బు.
అపరాధం = తప్పు, నేరము అపహరించు = దొంగలించు 
ఆకాంక్ష = కోరిక భీతి = భయం 
ఏకరువు = నిలుపుదల లేకుండా చెప్పటం ఏరువాక = తొలకరిలో పొలం పనులు మొదలు పెట్టుట 
కొదువ = తక్కువనిగ్రహించు = గర్వపడు
తరణం = దాటడం తగాదా = తగువు 
పస = సారము, సమృద్ధి సొంపు = సౌందర్యము 
ప్రసూనం = పువ్వు స్వప్నం = కల 
సింధువు = సముద్రం అమాయకముగా = మోసము తెలియని 
అప్రియం = ఇష్టం కానిది అభిరామ = అందమైన, మనోహరమైన 
నిశ్చింత = చింతలేకుండా జగడం = పోరు 
భంగ పడు = అవమానపడు వృద్దాప్యం = ముసలి వయస్సు 
రయం = వేగం అనిలం = గాలి 
అడచు = తగ్గించు, అణగకొట్టు జగత్తు = ప్రపంచం 
అపహసించు = వెక్కిరించు, ఎగతాళి చేయు అపాయం = ప్రమాదం, ఆపద 
అమాంతముగా = అకస్మాత్తుగా, ఒక్కసారిగా అమిత = ఎక్కువైన 
ఒప్పందం = కట్టుబాటు ఔషధం = మందు 
కొలను = సరస్సుజలకం = స్నానం
తామర = పద్మము, అంబుజము విమర్శ = సమీక్ష, అవలోకనము 
పాటవం = నైపుణ్యం పావనము = పవిత్రం 
ప్రీతి = ఇష్టం పీచమణచు = నిర్వీర్యం చేయడం 
అరయు = చూచు, తెలుసుకొను అర్చన = పూజ 
కంక = వెదురు, కోడె అగ్గువ = చౌకగా 
కోమలి = స్త్రీ అట్టహాసం = పెద్దనవ్వు 
పావడము = వస్త్రం పానీయము = నీరు 
పిడాత = అకస్మాత్తుగాఅక్కెర = అవసరం
అరుగు = వెళ్ళిపోవు అలుక = కోపం 
కౌశలం = నేర్పు దామం = హారం 
వ్యవహారాలు = పనులు దక్కు = లభించు 
ఇష్టం = ప్రియం దండు = సేన 
క్లిష్టం = కష్టమైన ఉత్సుకత = కుతూహలం 
లయం = వినాశం లంక = దీవి, ద్వీపం 
క్షామం = కరువు ఆదిత్యుడు = సూర్యుడు 
కడుపు = ఉదరం, పొట్ట క్షణము = లిప్త, త్రుటి, ముహూర్తం 
తోట = వనము పాట – గానము 
దోషము = పొరపాటు మాసము = నెల 
మడిగె = దుకాణంగట్లనే = అట్లాగే
వ్యవహారాలు = పనులు నమ్రత = వినయం 
పిరం = ఎక్కువ ధరకుములు =  బాధపడు
అర్థమత్తుడు = ధనం చేత పొగరెక్కినవాడు అర్పించు = ఇచ్చు 
ఆలయం=గుడి. విగ్రహం=దేవుని బొమ్మ.
కపి = కోతి వ్యాఘ్రము = పులి 
ధరిత్రి = భూమి పోరితము = యుద్ధము 
భంగము = ఆటంకం కరము = చేయి 
మింటికి = ఆకాశానికికుమిలి = బాధపడి
సమీపించు = వచ్చు యోగ్యులు = మర్యాదస్తులు 
కాల్చు = దహనము మురికి = మలినము 
ఆవేశము = కోపము ఆహ్వానము = పిలుపు 
ఇలలో = భూమిపైన ఉల్లాసంగా = సంతోషముగా 
కృతజ్ఞతా=ధన్యావాదాలు.క్షేమంగా=సురక్షితంగా .
గత్తర = కలరాగంతే = అంతే
నీహారం = మంచు శీతలం = చల్లని, చందనం 
పిలుపు = ఆహ్వానము ఆకాశం = గగనము 
లుబ్దత్వం = పిసినారితనం తకతకలాడు = తొందరపడు 
సౌమ్యం = శాంతం ఉపకరణములు = సాధనాలు 
ఆయిల్ల = గత రాత్రిఅనుకుడు = వణకడం
కమఠము = తాబేలు కర్తవ్యం = చేయవలసిన పని 
మూక = సమూహం తరుణి = స్త్రీ 
సలిలం = నీరు అనాలం = నిప్పు 
సాహసం=తెగింపు(ధైర్యంగా)చేసే పని ఊపిరి=గాలిపీల్చడం 
ఆడంబరము = డంబము, బింకము ఆర్తి = ఆతురత 
నిర్మించుట=కట్టుట.శతాబ్ది=నూరు సంవత్సరాలు.
యుక్తి = ఉపాయంపచ్చిక = గడ్డి
అరుదెంచి = వచ్చి వైనం = విధం 
తత్తర = తడబాటుగగుర్పాటు = జలదరింపు
విషమించు = చేయి దాటిపోవు కుశలత = నేర్పు 
కదలిక = చలనము పరంపర = వరుస 
తీరం = ఒడ్డు సర్పం = పాము
మన్నన = మర్యాద ప్రోత్సహం = పురికొల్పటం 
శిల్పం=రాతిలో చెక్కిన బొమ్మ.డబ్బు = ధనము 
కలిసి మెలిసి = ఇకమత్యంతో కునుకు = చిన్నపాటి నిద్ర 
తగాదా = పోట్లాట అరమరికలు = తేడాలు 
వ్యాపించు=విస్తరించు.ప్రమాదం =ఆపద.
కలప = కట్టె, కర్ర కల్ల = అబద్ధం, అసత్యం 
నింగి = ఆకాశం ప్రతిష్ఠ = గౌరవం 
మైకం = మత్తు పికం = కోయిల 
సాటి = సమానం తరువు = వృక్షం 
లోభి = పిసినారి సౌరభం = సువాసన 
కంటకం = ముల్లు కంపం = కదలిక, వణుకు 

ధన్యవాదములు

తెలుగులో మరిన్ని పదాలు

తెలుగురీడ్స్

తెలుగురీడ్స్ హోం