విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం
విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం

విద్య యొక్క ప్రాముఖ్యత వ్యాసం. నేటి సాంకేతిక ప్రపంచంలో విద్య ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే అందరి చేతిలో స్మార్ట్ ఫోను ఉంటుంది. అన్ని తరహా ఉద్యోగాలకు అర్హతలు నిర్ధేశింపబడి ఉంటున్నాయి. ఇంకా వ్యవసాయం కూడా ఆధునిక పద్దతులను అనుసరించడం వలన వ్యవసాయ శాస్త్రంలో కూడా చదువులు అవసరం అవుతున్నాయి.

భోజనం పెట్టే హోటల్స్ కు కూడా ఒక విద్యా విధానం ఉంది. అలా అన్ని రంగాలలోనూ ఒక విద్యా విధానం ఏర్పడి విద్య కొత్త పుంతలు తొక్కుతుంది. కావునా రంగం ఏదైనా విద్యాభ్యాసం చేసి తగిన పట్టా పుచ్చుకుని ఉండాల్సిన ఆవశ్యకత నేటి సమాజంలో ఉంది.

పాలు ఇచ్చే గేదెల పెంపకం, కోళ్ల పెంపకం, అవుల పెంపకం అంటూ పశువుల పెంపకం పెద్దల దగ్గర చేరి తెలుసుకునే పూర్వపు రోజుల నుండి పుస్తకాలు చదివి తెలుసుకునే రోజులలో విద్య అవసరం చాలా ఉంటుందని అంటారు.

అలాంటి చాలా పనులు పెద్దల దగ్గర నుండి నేర్చుకునే రోజులు మారి సాంకేతికత సాయంతోనో, పుస్తకం సాయంతోనో తెలుసుకునే రోజులు రావడం చేత విద్య అందరికీ అవసరం… మున్ముందు అక్షరజ్ఙానం లేకుండా మనగలగడం కష్టమే అంటారు.

సమాజంలో గుర్తింపు గలిగిన అధికారిగా వ్యక్తి మారాలంటే, దానికి విద్య ఎంతగానో తోడ్పడుతుంది. బాల్యం నుండి మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి, యవ్యనంలో కూడా అదే ఉత్తీర్ణత పరీక్షలలో సాధిస్తే మాత్రం సమాజంలో గుర్తింపు పొందే అధికారిగా మారగలడు. ఇందుకు విద్యే ప్రధాన సాధనం.

నేర్చుకునే వయసులో తెలుసుకోవాలసిన విషయసారాన్ని అర్ధించేవాడు విద్యార్ధి అయితే తెలియజేసేవారు గురువు అంటారు.

ప్రయాణంలో దారి తెలిసినవారు మరొకరికి దారి తెలియజేయగలరు. దారి తెలియనివారు దారి తెలిసినవారిని అనుసరించాల్సి ఉంటుంది. తెలియనితనం అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు దారి తెలిసి ఉండుట ప్రధానం. అలాగే జీవనపు ప్రయాణంలో కూడా తమ జీవితపు లక్ష్యం తెలిసి ఉండాలి. జీవితంలో సాధనకు కావాల్సిన జ్ఙానం సముపార్జించుకుని జీవన ప్రయాణం మొదలు పెట్టాలని అంటారు. నేర్చుకునే వయస్సులో విద్యను ఆర్జించడమే ప్రధానం అంటారు.

విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండుట వలన విషయ విజ్ఙానం కలిగి ఉంటారు. విషయ విజ్ఙానం బాల్యం నుండి చదువులలో తెలియజేయబడుతూ ఉంటుంది. ఎవరు ఏ విషయంలో నైపుణ్యం సాధిస్తే అదే జీవనాధారం అవుతుంది. కొందరు తెలుగులో నైపుణ్యం సంపాదిస్తే తెలుగు టీచర్ కావచ్చు. ఒకరు మ్యాథ్స్ లో అయే మ్యాథ్స్ టీచర్ కావచ్చు… లేదా సంబంధిత కోర్సులు నేర్చుకుని మరొక రంగంలో ఉన్నత స్థానం పొందవచ్చును. విషయ పరిజ్ఙానం ప్రధానంగా ఉండాలి.

సోషల్ సబ్జెక్టులో పరిజ్ఙానం పెంపొందించుకుంటూ, సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకుంటూ, సామాజిక సమస్యలను గుర్తిస్తూ… విద్యార్ధి దశ సాగితే, ఆ తర్వాత అతను సామాజికపరమైన రంగంలో మంచి స్థానానికి వెళ్ళగలడు.

విషయ పరిజ్ఙానం తెలిసి ఉండుట వలన సామాజిక పరిస్థితులను బట్టి విషయావగాహన ఏర్పరచుకోవచ్చును. విద్య ద్వారా విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవాలి. అంటే నేర్చుకునే వయస్సులో చదువుకోవాలి. చదువుతున్న వయస్సులో విషయాలపై సరైన అవగాహన కల్పించుకుంటూ, ఆసక్తి ఉన్న విషయంలో మరింత పరిజ్ఙానం పెంపొందించుకోవాలి. దీని వలన ఆసక్తి కలిగిన విషయసారమే ఆర్ధిక వనరు కాగలదు.

నేటి సాంకేతకత అవసరాలు పెరుగుతున్న నేపధ్యంలో విద్య లేనివారు అయోమయ అవస్థలో జీవించవలసి ఉండవచ్చును. కారణం అన్నింటిలోనూ అక్షరజ్ఙానం అవసరం అవుతుంది. ఇంకా విషయ పరిజ్ఙానం అవసరం.

విషయ పరిజ్ఙానంతో బాటు అక్షరజ్ఙానం ఉంటేనే, ఏం జరుగుతుందో? ఏం చేస్తున్నామో? ఒక అవగాహన కలిగి ఉంటాము. కావునా నేడు విద్య చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

Welcome to your విద్య యొక్క ప్రాముఖ్యత

ఈ తెలుగువ్యాసం ఎలా ఉంది?

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

కొత్త ఎప్పుడు సరికొత్త సంతోషం మనసులో

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

బమ్మెర పోతన గురించి రాయండి

వృత్తిని ప్రేమించేవారు ఆరంగంలో ఉన్నతస్థితిని సాధించగలరు తెలుగులో వ్యాసం

నవ సమాజ నిర్మాణంలో నవ యువత

పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం

ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా

ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?

ఇంటి నుంచే ఓటు ఈఓట్

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం

నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత

కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.

డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?

పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి

లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.

మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం

తెలుగులో లేఖలు

తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

బాధ్యత అంటే ఏమిటి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

తెలుగులో వ్యాసాలు

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా తెలుగులో వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

భక్తిమార్గం

వీడియోదర్శిని

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

Leave a comment