విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం
విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం

విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది.

పుస్తకాలలో ఉండే విషయ విజ్ఞానము, ప్రకృతిలో పరిచయం అయ్యే విషయ వస్తువుల వలన మనసుపై ప్రభావం చూపుతాయి. పరిమితమైన పరిసరాలలో జీవించే వ్యక్తి కుటుంబంలోని విద్యార్ధికి వేరు ప్రాంతాలపై అవగాహన కూడా అవసరమే అయితే, అందు నిమిత్తం ఏర్పాటు చేయబడేదే విజ్ఞాన విహార యాత్రలు అంటారు.

పుస్తకాలలో చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు, ఆ పుస్తకాలలో వ్రాయబడిన అంశంతో మనసు ఒక ఊహాత్మక దృష్టిని పొంది ఉంటే, విజ్ఞాన విహార యాత్రలు చేసినప్పుడు ఆ చారిత్రక ప్రదేశంలోకి రాగానే మనసు తాను తెలుసుకున్న అంశం ప్రత్యక్షంగా చూడడంలో మమేకం అవుతుంది. సదరు చారిత్రక అంశంలో మనసు పరిశీలన చేస్తుంది.

అలాగే ఏదైనా పరిశ్రమ విధానం గురించి చదివిన విద్యార్ధికి, ఆ విధానం కలిగిన పరిశ్రమను చూడగానే, ప్రత్యక్ష అనుభవం వలన మరింత పరిశోదనాత్మక దృష్టిని పెంచుకునే అవకాశం ఉంటుంది.

పుస్తకాలలో చదివిన విషయాలే, లోకంలో ప్రత్యక్ష్యంగా వీక్షించడం నేర్చుకునేవారికి బలంగా మారుతుంది. అలా పుస్తకాలలో చదివిన విషయాలలో ప్రత్యక్షంగా చూడగలిగేవి…

చారిత్రక ప్రదేశాలు

చారిత్రిక వ్యక్తులు నివసించిన ప్రాంతాలు

చారిత్రక వ్యక్తుల జన్మ స్థలం

వస్తు తయారీ కేంద్రాలు

భారీ వస్తు విక్రయ కేంద్రాలు

చారిత్రక కట్టడాలు

ఇలా అనేక ప్రాంతాలు, ప్రదేశాలు చూడదగినవిగా ఉంటాయి. వాటిని ప్రత్యక్ష్యంగా చూసిన వారికి విజ్ఞానమును పెంచుకున్నట్టు ఉంటుంది… విహార యాత్రలు చేసినట్టు ఉంటుంది.

విజ్ఞాన విహార యాత్రలు – చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు…

చారిత్రిక ప్రదేశాలు అంటే గోల్కొండ కోట వంటివి అయితే, చారిత్రక కట్టడాలు అంటే ఛార్మినార్ వంటివి… ఇంకా అత్యాధునికంగా తయారుచేయబడిన స్టూడియోలు వంటివి ఉండవచ్చు. ఇంకా హిందూ సంస్కృతిలో అయితే ఎక్కువ దేవాలయాలు ఉంటాయి. ఏనాటివో అయిన గోపురాలు ఉంటాయి.

విజ్ఞానమును పెంపొందించేవిధంగా విహారయాత్రలు విధ్యార్ధులతో చేయించవలసిన అవసరం ఉంటుందని అంటారు.

ఇంకా దేశ నాయకులు, స్వతంత్ర్య సమరయోధుల నివాస స్థావరాలు లేదా జన్మ స్థలాలు కూడా చూడదగినవిగా చెబుతారు.

వస్తు తయారీ కేంద్రాలలో వస్తు తయారీ విధానం ప్రత్యక్షంగా చూడడం వలన విధార్ధికి ఆ వస్తు తయారీ విధానంపై ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుంది.

ఇంకా ఆనకట్టలు దర్శించడం వలన ఆనకట్టలు కట్టించిన వారి గురించి తెలియబడుతుంది. ఆనకట్ట వలన ఉపయోగాలపై ఆవాహన పెరుగుతుంది… నీటి అవసరమా ఉపయోగం గురించి మరింత ఆవాహన ఏర్పడే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా విజ్ఞాన విహార యాత్రలు చేయడం వలన విధ్యార్ధికి విషయాల విజ్ఞానము వృద్ది చెందే అవకాశం ఉంటుంది.

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం

అంతరంగం తెలుగు పద భావన

తెలుగులో లేఖలు

తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ

అనారోగ్యం కారణంగా మూడు రోజులు సెలవు కోరుతూ లేఖ

బాధ్యత అంటే ఏమిటి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం

తెలుగులో వ్యాసాలు

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా తెలుగులో వ్యాసం

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తరగతి గదిలో అభ్యాసం మనసుకు క్రమశిక్షణ

నేను నిత్య విధ్యార్ధిని భావన వ్యక్తిని ఉన్నత శిఖరం వైపుకు నడిపిస్తుంది.

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

తెలుగు సినిమాల ప్రభావం తెలుగు

కధ అంటే ఏమిటి? కధలు తెలియజేసేదేమిటి?

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మనం మన పరిశుభ్రత మనకు రక్షణ మనతోబాటు సామాజిక సంరక్షణ

తెలుగు వ్యతిరేక పదాలు

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

మన దేశం గురించి వ్రాయండి తెలుగులో వ్యాసం

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం

ప్రకృతి వైపరీత్యాలు వ్యాసం తెలుగులో ప్రకృతి విపత్తులు

శతకాలను చదవమని ప్రేరేపిస్తూ తెలుగులో వ్యాసం

సహజంగా పాఠాలు గుర్తు పెట్టుకోవడం ఎలా తెలుగులో

పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం

స్త్రీల అభ్యున్నతికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుగులో వ్యాసం

పదవతరగతి బాగాచదవడం ఎంతముఖ్యమో బాగా వ్రాయడం ప్రధానం

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో

బాలికల విద్య ఆవశ్యకత తెలుగులో వ్యాసం

ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

జాతి పిత గాంధీ గురించి తెలుగు వ్యాసం తెలుగులో

తెలుగు భాష గొప్పతనం తెలిపే వ్యాసం

చరిత్ర గురించి తెలుగు వ్యాసం గతం గురించి తెలిపే చరిత్ర

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

కరోనా వైరస్ నివారణ చర్యలు వ్యాసం కోవిడ్ 19 వైరస్ గురించి వివరించండి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

పర్యావరణ పరిరక్షణ గురించి వ్యాసం తెలుగులో

తెలంగాణకు హరితహారం గురించి తెలుగులో వ్యాసం

తెలుగువ్యాసాలు

తెలుగురీడ్స్

భక్తిమార్గం

వీడియోదర్శిని

పక్షులు పక్షిగూడు గురించి తెలుగులో వ్యాసం

తెలుగులో కధలు

Leave a comment