వ్యాసంపై టాపిక్

వ్యాసంపై టాపిక్ సూచించేవారికి విజ్ఙప్తి!

కేవలం విద్యార్ధులకు ఉపయక్తంగా టాపిక్ మాత్రమే వ్యాసం పబ్లిస్ చేయడానికి ఎంపిక చేసుకుంటాము.

అభ్యంతరకరమైన విషయములపై వ్యాసం వ్రాయబడదు.

మంచిని పంచే విధంగా పుస్తకాలు ఉంటే, అవి సమాజానికి మేలు అలాగే మంచి విషయాలపై విశ్లేషణ కూడా.

కాబట్టి మేలు కలిగించే విషయ సూచన ఉంటే, వాటిని విశ్లేషించడానికి చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నానికి మీరు మంచి సబ్జెక్టు సూచన చేయగలరు.

మెయిల్ టాపిక్ పది పదాలు మించి ఉండకూడా మీరు సూచించిన పది పదాల టాపిక్, ప్రచురించదిన విషయమును అని భావించబడితే, దానిపై వ్యాస రచన పూర్తయిన పిమ్మట, సదరు వ్యాసం పబ్లిస్ చేయబడుతుంది.

రాజకీయాలపై కానీ, వ్యక్తిగత విషయాలపై కానీ టాపిక్ స్వీకరించబడదు.

మెయిల్ చేయవలసిన ఐడి: telugureads.com@gmail.com